తెల్సా కవితల పోటీ – 2022: ఫలితాలు

తెల్సా కవితల పోటీ – 2022 కి దాదాపు 150 కవితలు వచ్చాయి. మాకు వచ్చిన కవితలన్నిటినీ శ్రద్ధగా పరిశీలించాము. పోటీకి వచ్చిన కవితల్లో మేము ప్రకటించిన బహుమతులు అందుకొనే కవితలు దొరకలేదు. అందువల్ల విశిష్టమైనవిగా గుర్తింపు పొందిన నాలుగు కవితలకు ₹10,000 చొప్పున, మరొక మూడు కవితలకు ₹8,000 చొప్పున పారితోషికంగా ఇద్దామని నిర్ణయించాము.

₹10,000 పారితోషికం పొందిన కవితలు (అకారాది క్రమంలో)

  • ఆగిపోయిన చోటునుండే —  బండ్ల మాధవరావు
  • ఒకానొక సార్థక సవారీ — దొండపాటి నాగజ్యోతిశేఖర్
  • నువ్వే ఒక పాలపుంత — డాక్టర్ సుంకర గోపాలయ్య
  • షష్ఠముడు — కె. ఎ. ముని సురేష్ పిళ్ళై

₹8,000 పారితోషికం పొందిన కవితలు (అకారాది క్రమంలో)

  • ఏదో ఒకటి మాట్లాడు — చొక్కర తాతారావు
  • నా లోకి నదిని ప్రవహించనీయండి — దాట్ల దేవదానం రాజు
  • మరణానికి మరో చూపు — ‘దేశరాజు’

బహుమతి పొందిన కవితలూ, కథలూ  మా వెబ్ పత్రిక “సంగతి”లో  ప్రచురిస్తాము. కవితలకు కొన్నిరోజులలో బాంకు ద్వారా పారితోషికం పంపుతాము.

పోటీలో గుర్తింపు పొందిన కవులను అభినందిస్తూ, పోటీకి తమ కవితలు పంపిన అందరికీ మరోసారి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.

1 Comment. Leave new

  • శ్రేయులకి నమస్కారము…..కథల పోటి విజేతల వివరాలు తెలపగలరు

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Fill out this field
Fill out this field
Please enter a valid email address.
You need to agree with the terms to proceed

Menu